మహేష్ ‘నేనొక్కడినే’ మూవీ ఆడియో ఫంక్షన్

మహేష్ బాబు అభిమానులకు శుభవార్త. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సూపర్ స్టార్ మహేష్ ‘నేనొక్కడినే’ ఆడియో ఫంక్షన్ నేడు విడుదల కానుంది. హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఈ రోజు సాయంత్రం ఆడియో విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమానికి మహేష్, సూపర్ స్టార్ కృష్ణ తదితరులు హాజరుకానున్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.