ముగిసిన జీవోఎం సమావేశం

gom-on-telangana

సుమారు గంటపాటు ఢిల్లీ నార్త్ బ్లాక్ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కార్యాలయంలో జీవోఎం సమావేశం జరిగింది. ఇదే జీవోఎం చివరి సమావేశం.ఈ సమావేశంలో సీమాంధ్ర కేంద్ర మంత్రులు ఇచ్చిన పది ప్రతిపాదనల సవరణలపై చర్చించారు.

ఈ సాయంత్రం జరిగే కేంద్రమంత్రివర్గ సమావేశంలో తెలంగాణ బిల్లు చర్చకు వచ్చే అవకాశం లేదని మంత్రుల బృందం తెలిపింది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.