మూడు వ్యాన్లలో జయలలిత నగలు తరలింపు

Jayalalitha

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయలలిత విచారణ ఎదుర్కొంటున్నారు. ఈ కేసును విచారిస్తున్న బెంగళూరు కోర్టు ఆదేశాల మేరకు చెన్నైనుంచి బెంగళూరుకు జయలలిత మూడు వ్యాన్లలో నగలను తరలిస్తున్నారు. దీన్ని పర్యవేక్షించేందుకు సోమవారం బెంగళూరు నుంచి ఒక బృందం కూడా వచ్చింది. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆభరణ ప్రియులున్న సంగతి తెలిసిందే.

Have something to add? Share it in the comments

Your email address will not be published.