మెట్రోపొలిస్ సదస్సు ప్రారంభం

హైదరాబాద్, అక్టోబర్ 7 : హైటెక్స్ లో 11వ మెట్రోపొలిస్ ప్రపంచ మేయర్ల సదస్సు మొదలైంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జ్యోతి ప్రజల్వన చేసి అధికారికంగా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రపంచంలోని పలు దేశాలకు చెందిన సుమారు 400 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సమావేశంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం కీలకోపన్యాసం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ నరసింహన్, కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి వెంకయ్యనాయుడు, నగర మేయర్ మాజిద్ హుస్సేన్ లు హాజరయ్యారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.