మెదక్ లోక్ సభ స్థానం తెరాస కైవసం

మెదక్ : మెదక్ లోక్ సభ ఉప ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్ధి కొత్త ప్రభాకర్ రెడ్డి భారీ మెజారిటీతో విజయం సాధించారు. 3,61,277 ఓట్ల మెజారిటీతో ఆయన కాంగ్రెస్ అభ్యర్ధిని మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డిపై గెలుపొందారు. ఇక్కడ రెండు, మూడు స్థానాల్లో కాంగ్రెస్, భాజపా నిలిచాయి.  మొత్తం 10,46,080 ఓట్లు పోలవ్వగా అందులో తెలంగాణ రాష్ట్ర సమితికు 5,71,800, కాంగ్రెస్ కు 2,10,523, భారతీయ జనతా పార్టీకు 1,86,334 ఓట్లు లభించాయి.

Have something to add? Share it in the comments

Your email address will not be published.