మోడీకి మానవబాంబు ముప్పు: ఐబీ

Narendra-modi

బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి ‘మానవబాంబు’ ముప్పు పొంచి ఉందని ఇంటలిజెన్స్ వర్గాలు అంటున్నాయి. ఈ మేరకు సమాచారం ఉందని కేంద్ర నిఘా సంస్థలు తెలిపాయి. వారణాసి, వడోదరల్లో ఆయనపై దాడి జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. మోడీపై దాడికి ఉగ్రవాదులు ప్రణాళికలు రచిస్తున్న విషయంపై ఐబీకి ఎప్పటినుంచో సమాచారం ఉంది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.