మ్యూజిక్ మ్యాజిక్

మ్యూజిక్ మ్యాజిక్

సుహేల్ త్రినాథ్ ఇద్దరు హీరోలుగా నటించిన మ్యూైజిక్ మ్యాజిక్ ఆడియో విడుదలయ్యింది. మంత్రాక్షర్ డి.యస్. దర్శకత్వం వహించిన ఈ సినిమా సంగీతం సమకూర్చింది పద్మనాధ్ సి. జోసెఫ్ సుందర్. కిమాయా కథానాయికగా నటిస్తున్నారు. పాల్ రెడ్ మీడియా అండ్ ఎంటర్ టైన్మెంట్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమా పాటల తొలి సిడీని యు.కే. డిప్యూటీ హై కమీషనర్ ఆండ్రూ మెకలిస్టర్ విడుదల చేశారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.