యజమాని ఇంట్లో ఉండగానే ఇంటిని తగులబెట్టిన దుండగులు

యజమాని ఇంట్లో ఉండగానే ఇంటిని తగులబెట్టిన దుండగులు

హైదరాబాద్, డిసెంబర్ 2: మెదక్ జిల్లా పటాన్ చెరులో దారుణం చోటుచేసుకుంది. ఓ ఇంటిని తగులబెట్టడం ద్వారా దుండగులు హత్యాయత్నానికి పాల్పడ్డారు. యజమాని ఇంట్లో ఉండగానే ఇంటికి తాళం వేసి కిటికీ గుండా ఇంట్లోకి పెట్రోల్ వెదజల్లి దుండగులు నిప్పంటించారు. మంటలు చెలరేగటాన్ని గమనించిన ఇంటి యజమాని తలుపులు పగులగొట్టుకొని బయటకిరావడంతో ప్రమాదం తప్పింది. భూవివాదంతోనే ఈ హత్యాయత్నం జరిగినట్లుగా ఇంటి యజమాని ఆరోపించారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.