యాదగిరి ఆలయాభివృద్ధికి 25 ఏళ్ల ప్రణాళిక: శ్రీధర్ బాబు

యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామి అనుగ్రహంతో త్వరలోనే తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరబోతోందని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 25 ఏళ్ల ప్రణాళికతో యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈ ఉదయం మంత్రి స్వామి వారి సేవలో పాల్గొని, ప్రత్యేక పూజలు జరిపించారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.