రవితేజ ‘పవర్’ మూవీ ఫస్ట్ లుక్

Power-movie-first-look

మాస్ మహారాజ రవితేజ పుట్టినరోజు సందర్భంగా ‘పవర్’ మూవీ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. చిత్ర దర్శకుడు కేఎస్. రవీంద్ర జనవరి 26న రవితేజ పుట్టినరోజు సందర్భంగా ఈ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ‘పవర్’ సినిమాలో హిరోయిన్ గా బొద్దుగుమ్మ హన్సిక నటిస్తోంది. ‘బలుపు’ మూవీ హిట్ తో  మంచి ఊపుమీదున్న రవితేజ ‘పవర్’ మూవీతో తన పవర్ నిరూపించుకుంటాడో లేదో వేచి చూడాలి.

Have something to add? Share it in the comments

Your email address will not be published.