రష్యాలోని రైల్వేస్టేషన్ వద్ద ఆత్మాహుతి దాడి: 15మంది మృతి

Volgograd railway station blast

రష్యాలోని వోల్గో గ్రాడ్ పట్టణంలో ఒక మహిళ ఆత్మాహుతి దాడికి పాల్పడింది. స్థానిక రైల్వేస్టేషన్ లో జరిగిన ఈ దాడిలో 18మంది మృత్యువాత పడ్డారు. మరో 50మందికి పైగా గాయపడ్డారు. రైల్వేస్టేషన్ ప్రధాన ద్వారం వద్ద మెటల్ డిటెక్టర్ ఎదురుగానే సదరు మహిళ బాంబులు పేల్చినట్టు అధికారులు చెబుతున్నారు. అయితే ఈ ఘటనకు తామే బాధ్యులమని ఎవరూ ప్రకటించలేదు. చెచెన్ తిరుగుబాటుదారుల పనేనని రష్యా అధికారులు అనుమానిస్తున్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.