రాజ్యసభ ఎన్నికల్లో మా ఓటు తెలంగాణ అభ్యర్ధికే

Rajya-sabha-elections

తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ నేపథ్యంలో సమైక్యమంటూ సీఎం సహా పలువురు సీమాంధ్ర నేతలు గళం వినిపిస్తుండటంతో తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు రాజ్యసభ ఎన్నికల్లో ఒక్కటయినట్లు తెలుస్తోంది. దాంతో, ఈ ఎన్నికల్లో తెలంగాణ నేతల ఓట్లు తెలంగాణ అభ్యర్థికేనని డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ అన్నారు. దీని ద్వారా తమ ఐక్యత నిరూపించుకుంటామని చెప్పారు. సీమాంధ్ర వారితో తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. అంటే టీఆర్ఎస్ అభ్యర్థి కేకే విజయం ఖాయంగా కనిపిస్తోంది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.