రాధా టింబ్లోకు ఈడీ నోటీసులు

న్యూఢిల్లీ, నవంబర్ 6: సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల సమర్పించిన నల్లకుబేరుల జాబితాలో ఒకరైన రాధా టింబ్లోకు ఎన్ ఫోర్స్ మెంట్  డైరెక్టరేట్ (ఈడీ ) నోటీసులు జారీచేసింది. నవంబర్ 12వ తేదీన విచారణకు హాజరు కావాలంటూ నోటీసుల్లో ఈడీ పేర్కొంది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.