రిటైర్మెంట్ కు ముందే భారతరత్న పురస్కారానికి సచిన్ ఎంపిక

Sachin-bharat-ratna

సచిన్ ను భారతరత్నపురస్కారం వరించినప్పటి నుండి విమర్శలు వస్తూనే ఉన్నాయి. రిటైర్మెంట్ కు రెండు రోజుల ముందు సచిన్ టెండూల్కర్ ను కేంద్రప్రభుత్వం అత్యున్నత పురస్కారం భారతరత్నకు ఎంపికచేసింది. సమాచార హక్కు చట్టం కింద హేమంత్ దూబే అనే వ్యక్తి ఈ విషయాన్ని బయటపెట్టారు. హాకీ ధిగ్గజం ధ్యాన్ చంద్ కు భారతరత్న పురస్కారం ఇవ్వాలని కోరుతున్న క్రమంలోనే ప్రధాని కార్యాలయం నుంచి ఈ వివరాలను సేకరించారు. చివరి టెస్టు ఆడుతున్న తొలిరోజునే సచిన్ వివరాలు అందజేయాలంటూ పీఎంవో ఆదేశాల మేరకు మర్నాడు మన్మోహన్ సింగ్ ప్రతిపాదనలను రాష్ట్రపతికి పంపగా నవంబర్ 16 న సచిన్ కు భారతరత్న ప్రకటన వెలువడింది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.