రైల్వే ప్రమాద ఘటన సమాచారం కోసం కంట్రోల్ రూం

Nanded-express-fire-accide

అనంతపురం జిల్లా కొత్త చెరువు రైల్వే స్టేషన్ వద్ద నాందేడ్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదానికి సంబంధించిన సమాచారమందించేందుకు రైల్వే శాఖ కంట్రోల్ రూం ఏర్పాటు చేసింది. మృతులు, క్షతగాత్రుల సమాచారం కోసం బెంగళూరు హెల్ప్ లైన్ నంబర్లు 080 2235 4108, 080 2225 9271, 080 2215 6554 కు, పుట్టపర్తి సత్యసాయి నిలయం హెల్ప్ లైన్ నంబరు 08555280125, అనంతపురం హెల్ప్ లైన్ నంబరు 97316 66863, హైదరాబాద్ హెల్ప్ లైన్ నంబరు 040-23310680 లకు ఫోన్ చేయాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.