రైళ్లలో మితిమీరిపోతున్న హిజ్రాల ఆగడాలు

Hijras-in-train

వరంగల్-విజయవాడ మార్గంలో రైళ్లలో హిజ్రాల ఆగడాలు పెరిగిపోయాయి. రైళ్లలోకి ఒక గ్రూపుగా ఎక్కడం బలవంతంగా ప్రయాణికుల నుంచి డబ్బులు వసూళ్లు చేయడం వారికి ఓ దందాగా మారిపోయింది. తాజాగా డబ్బులివ్వలేదంటూ గోరఖ్ పూర్ ఎక్స్ ప్రెస్ లో ప్రయాణికులపై హిజ్రాలు దాడి చేశారు. నలుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. దీనిపై ప్రయాణికులు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మార్గంలో ప్రయాణం చేయాలంటే 10 రూపాయలకు తక్కువ కాకుండా హిజ్రాలకు సమర్పించుకోవాల్సిన దారుణ పరిస్థితి నెలకొన్నా… రైల్వే పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.