రోహిత్ శర్మ వరల్డ్ రికార్డు

కొల్ కత్తా, నవంబర్ 13: భారత్ – శ్రీలంక జట్ల మధ్య ఈడెన్ గార్డెన్స్ లో జరుగుతున్న నాలుగో వన్డే లో రోహిత్ శర్మ డబుల్ సెంచరీ సాధించాడు. కేవలం 173 బంతుల్లో 33 ఫోర్లు, 9 సిక్స్ ల సాయంతో 264 పరుగులు చేసి పప్రంచ రికార్డ్ సాధించాడు. గతంలో సెహ్వాగ్ పేరిట ఉన్న (219) రికార్డును రోహిత్ బద్దలు కొట్టి ప్రపంచ వన్డే చరిత్రలో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.