లగడపాటి రాజకీయ సన్యాసం

రాష్ట్ర విభజన బిల్లు లోక్ సభలో ఆమోదం పొందిన నేపథ్యంలో విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ రాజకీయ సన్యాసం తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ రోజు నుంచి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.

భారతదేశంలో నెలకొన్న ప్రస్తుత రాజకీయాలకు తాను తగనని, ఈ రాజకీయాల్లో ఇమడలేకే తాను తప్పుకుంటున్నట్లు లగడపాటి తెలిపారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.