లోక్ పాల్ తో బతుకులు బాగుపడవు: జేపీ

లోక్ పాల్ బిల్లుతో మన బతుకులు బాగుపడవని లోక్ సత్తా జాతీయ కన్వీనర్ జయప్రకాశ్ నారాయణ అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద జయప్రకాశ్ నారాయణ మాట్లాడారు. రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని, నేతలు, అధికారులు కలిసి దోచుకుంటున్నారని ఆరోపించారు. రేషన్ షాపు డీలర్ షిప్ కు 3లక్షల రూపాయల లంచం తీసుకుంటూ ఉండడమే ఇందుకు నిదర్శనమన్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.