లోక్ సభలో టీ. బిల్లును ప్రవేశపెట్టిన కేంద్రం

Telangana-bill-on-parliament

కేంద్ర ప్రభుత్వం లోక్ సభలో రాష్ట్ర విభజన బిల్లును ప్రవేశ పెట్టింది. బిల్లును కేంద్ర హోంమంత్రి షిండే సభలో ప్రవేశపెట్టారు. ఈ సమయంలో సభలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పార్లమెంటులో లగడపాటి పెప్పర్ స్ప్రే చేసిన నేపథ్యంలో స్పీకర్ సహా కొంతమంది ఎంపీలు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దగ్గుతో కూడిన శ్వాసకోస సమస్యలు తలెత్తాయి. దీంతో కొంతమందిని ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. మరోపక్క లోక్ సభను ఖాళీ చేయించి భద్రతా సిబ్బంది క్లీన్ చేస్తున్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.