వచ్చేస్తున్నాడు ఆటోనగర్ సూర్య

వచ్చేస్తున్నాడు ఆటోనగర్ సూర్య

నాగచైతన్య, సమంత జంటగా నటించిన ఆటోనగర్ సూర్య చిత్రం రెండు పాటలు కొన్ని సన్నివేశాలు మినహా మిగతా సినిమా పూర్తయ్యింది. దేవకట్టా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో తనవాళ్ళ కోసం ఎవరినైనా ఎదిరించే తత్వం ఉన్న కుర్రాడి పాత్రలో నాగచైతన్య నటిస్తున్నాడు. నిర్మాత కె. అచ్చిరెడ్డి ఈ సినిమా గురించి తెలియజేస్తూ ఈ షెడ్యూల్ తో చిత్రీకరణ పూర్తవుతుందని చెప్పారు. బ్రహ్మానందం, సాయికుమార్, ఎమ్మెస్ నారాయణ, రఘుబాబు తదితరులు ఈ చిత్రంలో నటించారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.