వచ్చే నెలలో తండ్రి కాబోతున్నానంటున్న బన్నీ..!

Allu-arjun

తొలిసారిగా తండ్రి కాబోతున్నామన్న భావన ఏ పురుషుడిలోనైనా ఒక అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తుంది.
ఆ క్షణాల కోసం ఆత్రంగా ఎదురుచూస్తుంటాడు.
ఇప్పుడు అల్లు అర్జున్ కూడా అలాంటి అనుభూతితోనే ఎదురుచూస్తున్నాడు.
భార్య స్నేహ త్వరలో పండంటి బిడ్డను ఆయనకు కానుకగా ఇవ్వనుంది.
ఆ మధుర క్షణాల కోసమే ఎదురు చూస్తూ ‘ఎక్స్పెక్టింగ్ ఎనీ టైం’ అంటూ తన ఆనందాన్ని ఫేస్ బుక్ ద్వారా ఫొటోల రూపంలో పంచుకుంటున్నాడు బన్నీ.
వచ్చే నెలలో ఈ దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారట!

Have something to add? Share it in the comments

Your email address will not be published.