వరల్డ్ కప్ ప్రాబబుల్స్ ఎంపిక

వరల్డ్ కప్ ప్రాబబుల్స్ ఎంపిక

హైదరాబాద్, డిసెంబర్ 4: క్రికెట్ వరల్డ్ కప్ ప్రాబబుల్స్ ను గురువారం ఎంపిక చేశారు. ప్రాబబుల్స్ ఎంపికలో జూనియర్లకే పెద్దపీట వేశారు. గంభీర్, సెహ్వాగ్, యువరాజ్, హర్భ జన్, జహీర్ ఖాన్ వంటి సీనియర్లకు మొండిచేయి చూపారు.

ధోనీ, కోహ్లీ, సరేశ్ రైనా, రోహిత్ బ్యాటింగ్ లైనప్కు నాయకత్వం వహిస్తారు. 30 మంది ప్రాబబుల్స్ తో గురువారం జాబితా విడుదల చేశారు. థోనీ, కొహ్లీ, సురేశ్ రైనా, రోహిత్ శర్మ, శిఖర్ దావన్, అంబటిరాయుడు, అశ్విన్, శాంసన్, రహానే, మనోజ్ తివారీ, కుల్దీప్ యదవ్, రాబిన్ ఊతప్ప, పర్వేజ్ రసూల్, షమీ, మురళీ విజయ్, కేదార్ జాదవ్, భువనేశ్వర్ కుమార్, మనీశ్ పాండే, స్టువర్ట్ బిన్నీ, వరుణ్ అరోన్, సాహు, ఇషాంత్ శర్మ, కులకర్ణి, అశోక్ దిండా, జడేజా, మొహిత్ శర్మ, అమిత్ మిశ్రా, అక్షర్ పటేల్, కరణ్ శర్మ, మనీశ్ పాండేలు ప్రాబబుల్స్ లో ఉన్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.