వారం పాటు అసెంబ్లీ పరిధిలో ఆంక్షలు: అనురాగ్ శర్మ

Anurag-sharma

రేపటి నుంచి శాసనసభ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో సభ చుట్టుపక్కల ఆంక్షలు విధించారు. ఈ మేరకు అసెంబ్లీ పరిధిలో వారంరోజులు ఆంక్షలు విధిస్తున్నట్లు హైదరాబాదు కమిషనర్ అనురాగ్ శర్మ తెలిపారు. 2 కిలో మీటర్ల దూరంలో సభలు, సమావేశాలు, ప్రదర్శనలపై నిషేధం విధించినట్లు కమిషనర్ చెప్పారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.