వికెట్ కీపర్ గా ధోనీ సరికొత్త రికార్డు

MS-dhoni

వన్డేలలో ఎక్కువ మందిని అవుట్ చేసిన నాలుగో వికెట్ కీపర్ గా భారత క్రికెట్ జట్టు కెప్టెన్ ధోనీ సరికొత్త రికార్డు నమోదు చేసుకున్నాడు. న్యూజిలాండ్ తో జరుగుతున్న తొలి వన్డేతో కలిపితే ధోనీ ఇప్పటి వరకు 301 వికెట్లను తీసుకున్నాడు. ఆస్ట్రేలియాకు చెందిన గిల్ క్రిస్ట్ 472, శ్రీలంకకు చెందిన కుమార సంగక్కర 443, దక్షిణాఫ్రికాకు చెందిన మార్క్ బౌచర్ 425 వికెట్లతో ధోనీకంటే ముందున్నారు.

Comments are disabled