విజయనగరంలో బొత్స ఝాన్సీ ఇంటి ముట్టడి

విజయనగరంలో బొత్స ఝాన్సీ ఇంటి ముట్టడి

విజయనగరం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ విజయనగరం లోక్ సభ సభ్యురాలు బొత్స ఝాన్సీ ఇంటిని గురువారం ఉదయం సమైక్యవాదులు ముట్టడించారు. లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేయాలని ఈ సందర్భంగా వారు ఝాన్సీని డిమాండ్ చేశారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.