విప్ జారీ చేయవద్దు … ప్లీజ్

విప్ జారీ చేయవద్దు … ప్లీజ్

న్యూ ఢిల్లి : రాష్ట్ర విభజన నిర్ణయం ఇక వెనక్కి తీసుకునే అవకాశం లేదని దిగ్విజయ్ సింగ్ తేల్చి చెప్పారని  ఆయన్ను కలిసిన మంత్రి రఘువీరా రెడ్డి అన్నారు. విభజన అంశం శాసనసభలో చర్చకు వచ్చినప్పడు అభిప్రాయం చెప్పే స్వేచ్ఛ ఇవ్వాలని, అందువల్ల చర్చకు వచ్చనిప్పడు విప్ జారీ చేయవద్దని తాము దిగ్విజయ్ సింగ్ ను కోరామని అన్నారు. ఎం.పీ. అనంతరామిరెడ్డి, మంత్రులు రఘువీరారెడ్డి, ఆనం ఈ రోజు ఢిల్లీలో దిగ్విజయ్ ను కలిశారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.