విభజనపై సుప్రీంలో కేసు వేసే యోచనలో సీఎం

CM-kiran-kumar-reddy

రాష్ట్ర విభజనను ఆపడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి వేయని ఎత్తులు లేదు. ఇప్పుడు ఏకంగా రాష్ట్ర విభజన అంశానికి సంబంధించి సుప్రీంకోర్టులో కేసు వేయాలనే యోచనలో కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు. ఈ మేరకు సీనియర్ న్యాయవాదులతో సీఎం కిరణ్ చర్చలు జరిపారు. విభజనను అడ్డుకొనేందుకు న్యాయపరంగా ఉన్న అంశాలపై ప్రధానంగా చర్చించినట్లు సమాచారం అందింది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.