వెల్ కం ఒబామా అవార్ధు చిత్రం

వెల్ కం ఒబామా అవార్ధు చిత్రం

వెల్ కం ఒబామా ఒక గొప్ప చిత్రం ఈ చిత్రానికి తప్పకుండా అవార్డులు వస్తాయి అన్నారు డా. దాసరి నారాయణరావు. శాండల్ వుడ్ మీడియా పతాకంపై సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో భారతీ కృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు. సోమవారం హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో హీరో అల్లరి నరేష్ చిత్రం ఆడియో సిడీలను ఆవిష్కరించారు. ఈ చిత్రానికి దర్శకుడు సింగీతమే స్వయంగా పాటలకు స్వరాలు కూర్చి బాణీలు అందించారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.