వైఎస్సార్సీపీ అధ్యక్షుడిగా జగన్ ఏకగ్రీవ ఎన్నిక

YS-jagan-mohan-reddy

కడప జిల్లా ఇడుపులపాయలో వైఎస్సార్సీపీ 2వ ప్లీనరీ సమావేశాల్లో జగన్ తొలుత దివంగత వైయస్ రాజశేఖరరెడ్డికి నివాళులర్పించారు. అనంతరం రెండు నిమిషాల మౌనం పాటించారు. ప్లీనరీ వేదికపైన జగన్, విజయమ్మ, షర్మిలతో పాటు పలువురు ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్లీనరీలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడిగా వైయస్ జగన్మోహన్ రెడ్డి రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.