శాసనసభ ప్రాంగణంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ

Ambedkar-statue

హైదరాబాదులోని శాసనసభ ప్రాంగణంలో డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ జరిగింది. గవర్నర్ నరసింహన్ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించి పూలమాల వేశారు. ఈ కార్యక్రమానికి అన్ని పార్టీల నేతలు హాజరయ్యారు. ఆ వెంటనే కొంతమంది తెలంగాణ నేతలు జై తెలంగాణ అని, సీమాంధ్ర నేతలు సమైక్యాంధ్ర నినాదాలు చేశారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.