శాసనసభ ప్రాంగణంలో పతాకావిష్కరణ చేసిన నాదెండ్ల

Assembly-republic-day

అసెంబ్లీలో 65వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. శాసనసభ ప్రాంగణంలో జాతీయ పతాకాన్ని స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఆవిష్కరించారు. అనంతరం మహాత్మాగాంధీ, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. శాసనమండలి ప్రాంగణంలో చైర్మన్ చక్రపాణి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ వేడుకల్లో పలువురు ఎమ్మెల్సీలు, సిబ్బంది పాల్గొన్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.