శాసనసభ, మండలి రేపటికి వాయిదా

AP-Assembly

శాసనసభ సభ, శాసన మండలి మంగళవారానికి వాయిదా పడ్డాయి. శాసనసభలో సీమాంధ్ర, తెలంగాణ నేతలు తీవ్ర ఆందోళన చేయడంతో శాసనసభను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. అంతకుముందు బిల్లుపై సవరణలు ఈ నెల 10లోగా ఇవ్వాలని సభ్యులకు స్పీకర్ తెలిపారు. అటు శాసనమండలిలోనూ ఇదే పరిస్థితి కొనసాగింది. దీంతో శాసన సభ, శాసన మండలి సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి.

Have something to add? Share it in the comments

Your email address will not be published.