శాసనసభ సమావేశాల దృష్ట్యా హైదరాబాదులో ఆంక్షలు

Traffic-restrictions

శాసనసభ సమావేశాల దృష్ట్యా శుక్రవారం నుంచి హైదరాబాదు నగరంలో ఆంక్షలు విధిస్తున్నట్లు హైదరాబాదు నగర కమిషనర్ అనురాగ్ శర్మ పేర్కొన్నారు. అసెంబ్లీ పరిసరాల్లో రెండు కిలోమీటర్ల పరిధిలో ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని ఆయన తెలిపారు. ముందస్తు అనుమతి లేకుండా సభలు, సమావేశాలు జరుపుకొనేందుకు వీల్లేదని ఈ నెల 22వ తేదీ వరకూ ఆంక్షలు కొనసాగుతాయని అనురాగ్ శర్మ అన్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.