శృతిహాసన్ కు తీవ్ర అస్వస్థత

Shruti-hasan

హీరోయిన్ శృతిహాసన్ కడుపునొప్పితో ఆస్పత్రితో చేరారు. రామోజీ ఫిలిమ్ సిటీలో ‘రేసు గుర్రం’ షూటింగ్ పూర్తి చేసుకున్న శృతి ‘ఎవడు’ చిత్ర కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ కార్యక్రమంలోనే ఉన్నట్టుండి శృతిహాసన్ కు కడుపునొప్పి రావడంతో వెంటనే జూబ్లీహిల్స్ లోని అపోలో హాస్పిటల్ కు తరలించారు. శృతిహాసన్ కు ఆస్పత్రి వైద్యులు  వైద్య పరీక్షలు జరిపారు. అపండిసైటిస్ అని వైద్యులు అనుమానం వ్యక్తం చేశారు. శృతిహాసన్, హీరో రామ్ చరణ్ నటించిన ‘ఎవడు’ సినిమా జూన్ 12న విడుదలకు సిద్ధంగా ఉంది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.