షార్ రెడ్ అలర్ట్

షార్ రెడ్ అలర్ట్

భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం షార్ లో రెడ్ అలర్ట్ జారీ చేశారు. పాకిస్తాన్ తీవ్రవాదుల నుంచి షార్ కు ప్రమాదం ఉందని, దాడులు జరగవచ్చని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించడంతో భద్రతను కట్టుదిట్టం చేశారు. శ్రీహరి కోట వద్ద సముద్ర తీరం వెంబడి సిఐెఎస్ఎఫ్ బలగాలు మోహరించాయి. ఉగ్రవాదులు సముద్రమార్గాన రావచ్చన్న ఐబి అంచనాతో ఈ చర్యలు తీసుకున్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.