షీలాదీక్షిత్ అవివినీతిపై విచారణకు ఆదేశం

దేశ రాజధాని ఢిల్లీలో అవినీతి నిర్మూలనపై ముఖ్యమంత్రి కేజ్రీవాల్ వేగంపెంచారు. కామన్‌వెల్త్ స్కాం కేసును ఏసీబీకి అప్పగించిన కేజ్రీవాల్ ఈ కేసులో మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్‌పై ఎప్ఐఆర్ దాఖలు చేయాలని ఆదేశించారు. మంగ్లూ నివేదిక ఆధారంగా షీలా అవినీతిపై విచారణకు ఆదేశించారు. అలాగే ఢిల్లీ అక్రమ కాలనీల క్రమబద్దీకరణకు సంబంధించి షీలాపై చర్య తీసుకోవాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీనని ఆప్ సర్కార్ కోరింది. రాజకీయ ప్రయోజనం కోసమే క్రమబద్దీకరించారని కేజ్రీవాల్ ప్రభుత్వం తెలిపింది.
YTXXA5SJYSPN

Have something to add? Share it in the comments

Your email address will not be published.