సబ్సిడీ సిలిండర్లను 12కు పెంచుతున్నాం: మొయిలీ

Veerappa-moily

సబ్సిడీ గ్యాస్ సిలిండర్లను తొమ్మిది నుంచి 12కు పెంచుతున్నట్లు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి వీరప్ప మొయిలీ ప్రకటించారు. ఏఐసీసీ సమావేశంలో ప్రసంగించిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సబ్సిడీ సిలిండర్లను పన్నెండుకు పెంచాల్సిందే అన్న వెంటనే అదే వేదికపై మొయిలీ ఈ ప్రకటన చేయడం విశేషం. కాగా నిన్నటివరకు సిలిండర్ల సంఖ్యను పెంచేది లేదని మొయిలీ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

Have something to add? Share it in the comments

Your email address will not be published.