సభ నుంచి తెదేపా సభ్యుల సస్పెన్షన్

సభ నుంచి తెదేపా సభ్యుల సస్పెన్షన్

హైదరాబాద్, నవంబర్ 7: శాసనసభలో రైతు సమస్యలపై చర్చించాలని పట్టుబట్టిన 10 మంది తెలుగు దేశం శాసనసభ్యులపై ఒక రోజ సస్పన్షె న్ వేటు పడింది. సభా కార్యకలాపాలకు అడ్డుతగులుతున్న తెదేపా సభ్యులను సస్పెండ్ చేయాలని శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి హరీశ్ రావు ప్రతిపాదించారు. దీంతో స్పీకర్ మధుసూధనాచారి తెదేపా సభ్యులను ఒక రోజ సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. సస్పెన్షన్ అయిన వారిలో ఎర్రబెల్లి దయాకర్ రావు, రేవంత్ రెడ్డి, మాగంటి గోపీనాథ్, సాయన్న, వెంకట వీరయ్య, రాజేందర్, గాంధీ, ఎం.కిషన్ రెడి, కృష్ణారావు, ప్రకాశ్ గౌడ్ ఉన్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.



Recent Posts
Recent Posts