సమ్మె విరమించిన ఏపీఎన్జీవోలు: రేపటి నుండి విధుల్లోకి

APNGO's Stirke

తెలంగాణ ముసాయిదా బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలపడంతో ఏపీఎన్జీవోల సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు. గురువారం నుంచి విధులకు హాజరవుతామని రెవెన్యూ కార్యదర్శుల సంఘం నేత బోపరాజు వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 6వ తేదీ నుంచి సీమాంధ్ర ప్రభుత్వోద్యోగులు నిరవధిక సమ్మె చేస్తున్నారు. నేడు సీమాంధ్ర బంద్ దృష్ట్యా రేపటి నుంచి విధులకు హాజరవుతామని ఏపీఎన్జీవోలు పేర్కొన్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.