సార్క్ సదస్సు ముగింపు

saarc1-27

హైదరాబాద్, నవంబర్ 27: నేపాల్ లో మూడు  రోజుల నుంచి జరుగుతున్న 18 వ సార్క్ దేశాల సదస్సు గురువారం ముగిసింది. సార్క్ దేశాల  మధ్య పరస్పర ఇంధన సహకార ఒప్పందం కుదిరింది. సార్క్ దేశాల సదస్సులో ఎడమొహం పెడ మొహంగా ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ, పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ సదస్సు చివరి రోజున కరచాలనం చేశారు. ప్రాంతీయ వాహన, రైల్వేల ఒప్పందానికి మూడు నెలల పాటు గడువు ఇవ్వడానికి సార్క్ దేశాలు అంగీకరించాయి.

Have something to add? Share it in the comments

Your email address will not be published.