సిలిండర్ పేలుడు

సిలిండర్ పేలుడు

హైదరాబాద్ : రెయిన్ బజార్ పోలీసు స్టేషన్ పరిధిలోని అరబ్ గల్లీలో ఒక ఇంట్లో వంటగ్యాస్ సిలిండర్ పేలుడు తీవ్ర విషాదానికి కారణమయ్యింది. పేలుడు ధాటికి ఐదుగురి పరిస్థతి విషమంగా ఉంది. తీవ్ర గాయాలపాలైన ఈ ఐదుగురిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.