సీఎంతో సీమాంధ్ర మంత్రుల భేటీ

Seemandhra-ministers

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో సీమాంధ్ర ప్రాంత మంత్రులు భేటీ అయ్యారు. తెలంగాణ బిల్లును వెనక్కి తిప్పి పంపాలంటూ ముఖ్యమంత్రి కిరణ్ స్పీకర్ కు నోటీసిచ్చిన తర్వాత సీమాంధ్ర నేతల్లో కొత్త ఉత్సాహం వెల్లివిరిసింది. ఈ నేపథ్యంలో ఇకపై అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై సీమాంధ్ర మంత్రులు సీఎంతో చర్చించారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ పార్లమెంటు సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టకుండా చూసేందుకు వ్యూహం రచిస్తున్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.