సీఎంపై సీబీఐకి లేఖ రాస్తా: శంకర్రావు

Minister-shankar-rao

సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అవినీతితో అక్రమాస్తులు సంపాదించారని మాజీ మంత్రి శంకర్రావు ఆరోపించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కాకముందు, అయిన తరువాత అతని ఆస్తుల వివరాలతో సీబీఐ కి లేఖ రాస్తానని అన్నారు. సీబీఐ విచారణ జరిగితే సీఎం జైలుకెళ్లడం ఖాయమని శంకర్రావు తెలిపారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.