సీఎం పదవిపై హామీ ఇవ్వనందుకే కేసీఆర్ యూ టర్న్: పాల్వాయి

palwai-Govardhan

కాంగ్రెస్ సీనియర్ నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ… విభజన అనంతరం జరిగిన చర్చల్లో సీఎం పదవిపై హామీ ఇవ్వనందునే కేసీఆర్ తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయలేదని వివరించారు. ఇక, టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు లేవనెత్తిన 10 అంశాలపై చర్చకు తాము సిద్ధమని పాల్వాయి సవాల్ విసిరారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.