సీమాంధ్రకు ఎలాంటి నష్టం వాటిల్లదు: జైపాల్ రెడ్డి

Jaipal-reddy

సీమాంధ్రకు సాధ్యమైనంత ఎక్కువ న్యాయం జరుగుతుందని కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి అన్నారు. రాజ్యసభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన అనంతరం న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. సీమాంధ్ర ప్రజల్లో ఉన్న భయాందోళనలను తొలగించేందుకు కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ బిల్లు వలన సీమాంధ్ర ప్రజలకు ఎలాంటి నష్టం వాటిల్లదని జైపాల్ రెడ్డి చెప్పారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.