సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ

Justice-nv-ramana

ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ ఎన్వీ రమణ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న ఎన్వీ రమణ ఈ నెల 12 లేదా 13 తేదీల్లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. 2022 ఆగస్టు 27 తేదీ వరకు సుప్రీంకోర్టులోనే కొనసాగనున్నారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉన్న నియామకాలను పరిశీలిస్తే జస్టీస్ ఎన్వీ రమణ భవిష్యత్ లో ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టే అవకాశాలున్నాయి.

Have something to add? Share it in the comments

Your email address will not be published.