సెమీస్ లో గెలిచిన వారియర్స్

సెమీస్ లో గెలిచిన వారియర్స్

భారత బాడ్మింటన్ లీగ్ లో అగ్రతారాలు సైనా నెహ్వాల్, సింధుల మధ్య హోరాహోరీకి రంగం సిద్ధమైంది. బెంగుళూరులో జరిగిన సెమీఫైనల్లో ముంబయి మాస్టర్స్ ను అవథ్ వారియర్స్ 3-2 స్కోరుతో ఓడించి సెమీస్ కు చేరుకుంది. సెమీస్ లో హైదరాబాద్ హాట్ షాట్స్ తో తలపడుతోంది. సెమీస్ లో ఈ రెండు జట్ల తరఫున ఆడుతున్న సైనా నెహ్వాల్, సింధూల మధ్య ఆసక్తికరమైన పోరు కోసం ప్రేక్షకులు ఉత్సుకతతో ఎదురు చూస్తున్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.