స్వామి వివేకానందుని 150వ జయంతి ముగింపు ఉత్సవాలు

Swami-vivekananda-150th-celebrations

యువత స్వామి వివేకానందుణ్ణి ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాలని సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ అన్నారు. కర్నూలులో జరిగిన వివేకానందుని 150వ జయంతి ముగింపు ఉత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రపంచ దేశాలకు భారతదేశ చరిత్రను చాటిచెప్పిన గొప్ప నాయకుడు వివేకానందుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని ఆకట్టుకున్నాయి.

Have something to add? Share it in the comments

Your email address will not be published.