‘హార్ట్ ఎటాక్’ మూవీ రివ్యూ

Nitin-heart-attack-movie-review

నితిన్ హీరోగా పూరీజగన్నాథ్ దర్శకత్వంలో తన సొంత బ్యానర్ పై నిర్మిస్తున్న చిత్రం ‘హార్ట్ ఎటాక్’. ఈ చిత్రానికి అనూప్ రుబెన్స్ చక్కని సంగీతాన్ని అందించారు. పూరీ జగన్నాథ్ ఎంతకాలం నుంచో సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నాడు. వరుస విజయాలతో దూసుకుపోతున్న నితిన్ ఈ సినిమాతో హైట్రిక్ హిట్ కొడతాడో లేదో వేచి చూడాలి. హార్ట్ ఎటాక్ ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలయ్యింది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.